మద్యం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు | Two accused arrested in fake liquor case | Sakshi
Sakshi News home page

మద్యం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

Oct 27 2025 5:29 AM | Updated on Oct 27 2025 5:33 AM

Two accused arrested in fake liquor case

ములకలచెరువు: నకిలీ మద్యం కేసులో ఇద్దరు నిందితులను అన్నమయ్య జిల్లా ములకలచెరువు ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం పెద్దపాళ్యం క్రాస్‌ వద్ద తనిఖీల సందర్భంగా రెండు కార్లలో వేగంగా వెళుతున్న ఏ 15 బాలాజీ, ఏ 20 సుదర్శన్‌ను ఎక్సైజ్‌ పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. 

తండ్రి, కుమారులైన వీరినుంచి 8స్మార్ట్‌ ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్‌ విధించారు. ఈ కేసులో నిందితుడైన జనార్దన్‌రావు అతని స్నేహితులు ములకలచెరువులో మద్యం దుకాణాలు నడుపుతున్నారని, అక్కడ అక్రమ మద్యం తయారు చేయా­లని  2025 ఏప్రిల్‌లో కోరినట్లు విచారణలో బాలాజీ వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement