తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ నూతన నియామకాలని చేపట్టింది. ఖాళీగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను వైఎస్సార్‌సీపీ నియమించింది.
YSRCP లో నూతన నియామకాలు
⇒ పార్టీ అంగన్ వాడి విభాగం జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంగూరి లక్ష్మీ శివకుమారి (కాకినాడ)
⇒ ప్రచార విభాగం జోన్ 4 కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా దువ్వూరు మునిశేఖర్ రెడ్డి (తిరుపతి)
⇒ ఐటీ విభాగం జోన్ 4 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్. రామచంద్రారెడ్డి (తిరుపతి)
⇒ వాణిజ్య విభాగం జోన్ 3 వర్కింగ్ ప్రెసిడెంట్ గా వల్లూరు ఈశ్వర ప్రసాద్ (ఎన్టీఆర్ జిల్లా) నియామకం
YSRCP విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌ల నియామకం
⇒జోన్ 1 కు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, (విశాఖపట్నం)
⇒ జోన్ 2 కు తోట రాంజీ (కాకినాడ)
⇒ జోన్ 3 కి ఏ.రవిచంద్ర (ఎన్టీఆర్ జిల్లా)
⇒ జోన్ 4 కి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి (చిత్తూరు)
⇒ జోన్ 5 కి యల్లారెడ్డిగారి ప్రణయ్ రెడ్డి (అనంతపురం)
YSRCP ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ల నియామకం
⇒ జోన్ 1 : చెన్నా జానకిరామ్ (విశాఖపట్నం)
⇒ జోన్ 2 : విప్పర్తి వేణుగోపాల్ (కోనసీమ జిల్లా)
⇒ జోన్ 3 : నట్టా యోనరాజు (ఎన్టీఆర్ జిల్లా)
⇒ జోన్ 4 : నల్లాని బాబు (తిరుపతి)
⇒ జోన్ 5 : పులి సునీల్ కుమార్ (వైఎస్ఆర్ జిల్లా)


