ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ | Massive Transfer Of IAS Officers In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Published Wed, Jun 19 2024 7:54 PM | Last Updated on Wed, Jun 19 2024 8:13 PM

Massive Transfer Of Ias In Ap

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

 • జలవనరుల శాఖ స్పెషల్‌ సీఎస్‌గా జి.సాయి ప్రసాద్‌
 • పంచాయతీ రాజ్‌ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్‌
 • వ్యవసాయ ముఖ్యకార్యదర్శిగా రాజశేఖర్‌
 • కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
 • పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్‌ జైన్‌
 • పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌
 • పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్‌ (ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు)
 • సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమేని భాస్కర్‌
 • ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌
 • సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్న
 • ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్‌ చంద్‌
 • ఉద్యాన, మత్స్య, సహకారశాఖ కార్యదర్శిగా అహ్మద్‌బాబు
 • పశు సంవర్థకశాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్‌
 • గనుల శాఖ డైరెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌(ఏపీఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు)
 • శ్రీలక్ష్మి, రజిత్‌ భార్గవ్‌, ప్రవీణ్‌ ప్రకాష్‌లు జీఏడీకి బదిలీ 
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement