సాక్షి,విజయవాడ: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఊరట దక్కింది. నెల్లూరులో ప్రవేశించొద్దన్న షరతును ఏపీ హైకోర్టు తొలగించింది. నెల్లూరు జిల్లాలో ఉండొద్దన్న పోలీసులు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. నెల్లూరులో ఉండేందుకు కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది.