‘చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ’ | DGP Rajendranath On Chandrababus Letter Issue | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ’

Oct 23 2023 2:53 PM | Updated on Oct 23 2023 3:07 PM

DGP Rajendranath On Chandrababus Letter Issue - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు డీజీపీ రాజేంద్రనాథ్‌.  ఇందులో నిజా నిజాలు ఏమిటో తేలాల్సి ఉందన్నారు డీజీపీ. అటు తర్వాతే చర్యలు ఉంటాయన్నారు.  రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదన్న డీజీపీ.. భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు ఎటువంటి అనుమతి కోరలేదన్నారు.  

ఇక టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్న వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు.  పోలీసులు ఎవరూ కూడా టీడీపీ ఆందోళన కార్యక్రమాలు అడ్డుకోవడం లేదన్నారు.

చదవండి: ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం!

‘‘క్లిక్‌ చేసి వాట్సాప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement