సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన రద్దు

CM YS Jagan Visakhapatnam Visit Cancelled - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి(శనివారం) విశాఖపట్నం పర్యటన రద్దు అయింది. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పూర్తి చేసిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం ప్రారంభించాల్సి ఉండగా విశాఖ పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top