నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్‌ ట్వీట్‌ | Assembly Elections Results 2023: AP CM YS Jagan Responds On Four State Election Results, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Assembly Elections Results 2023: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్‌ ట్వీట్‌

Dec 3 2023 8:51 PM | Updated on Dec 4 2023 11:57 AM

CM YS Jagan Responds On Four State Election Results - Sakshi

తాడేపల్లి: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలకు అభినందనలు తెలియజేశారు.

మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, చత్తీస్‌గడ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి,  మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్‌కు సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement