గనుల, భూగర్భశాఖ నిర్ణయం తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గనుల, భూగర్భశాఖ నిర్ణయం తీసుకోవాలి

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

మన్నీల సర్వే నంబరు 26లోని ప్రభుత్వ భూమిలో మైనింగ్‌ అనుమతుల కోసం సదరు కంపెనీ వారు దరఖాస్తు చేసుకున్నారు. దానిపై గతంలో ఉన్న అధికారులు నివేదిక ఇచ్చారు. గ్రామస్తులు, రైతుల ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించాం. మైనింగ్‌ అనుమతులపై గనుల భూగర్భ శాఖ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెద్ద భవనం నిర్మించడం, కుంటను పూడ్చేయడం, చుట్టూ ఫెన్సింగ్‌ వేయడంపై గనుల భూగర్భ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారేమో కనుక్కోవాలి.

– ఉదయ్‌భాస్కర్‌, తహసీల్దారు,

అనంతపురం రూరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement