అధికారులే అండగా నిలుస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

అధికారులే అండగా నిలుస్తున్నారు

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

సర్వే నంబరు 26లో ఎలాంటి అనుమతులు లేకుండానే కంకర మిషన్‌ యాజమాన్యం రెండంతస్తుల భవనం నిర్మించింది. 30 అడుగుల ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది. నీటి కుంటను పూడ్చివేసి, మైనింగ్‌ నుంచి వచ్చిన వేస్ట్‌ మట్టిని డంపింగ్‌ చేశారు. దీనిపై అన్ని శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి రైతులు, ప్రజా నాయకులపైనే తప్పుడు కేసులు నమోదు చేయించారు.

– టి.రామాంజనేయులు,

సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి, మన్నీల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement