కాలువలో పడి వ్యక్తి మృతి
శింగనమల (నార్పల): నార్పలకు చెందిన వీర జవాన్ సుబ్బయ్య సతీమణి గవ్వల లీలావతి.. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విజయవాడలో శుక్రవారం జరిగిన సైనిక్ వెల్ఫేర్ ఫ్లాగ్‌డే కార్యక్రమంలో ఆమెకు అవార్డును గవర్నర్ అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, ఐఏఎస్ అధికారి వినోద్‌కుమార్, మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొన్నారు.


