వయ్యారం.. మయూరం
దట్టమైన పొగ మంచు.. ఎటుచూసినా కొండలు, గుట్టలు.. ఇలా ప్రకృతి పంచిన అందాలు.. ఇలాంటి ప్రాంతంలో మయూరాలు ప్రకృతికి మరింత సోయగాలు అద్దుతున్నాయి. తెల్లవారు జామున మయూరాల కూతతో పరిసర గ్రామాల ప్రజలు నిద్ర నుంచి మేలుకుంటున్నారనడం అతిశయోక్తి కాదేమో. మయూరాలు పచ్చని పొలాల్లో ఆహారాన్ని అన్వేషిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ దృశ్యాలు అనంతపురం శివారులోని నాగి రెడ్డిపల్లి, ఎ.నారాయణపురం గ్రామాల ప్రజలకు నిత్యకృత్యంగా మారాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
వయ్యారం.. మయూరం
వయ్యారం.. మయూరం
వయ్యారం.. మయూరం


