
బాబు ఏనాడూ మంచి చేయలేదు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల నుంచే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏనాడు ప్రజలకు మంచి చేసింది లేదు. ప్రజా సంక్షేమం కాంక్షించే నేతల వరుసలో చంద్రబాబుది ఎప్పుడూ చివరే. నాటి నుంచి పేద ప్రజల బాగు కోసం పథకాలు తీసుకువచ్చి జనరంజక పాలన చేసింది వైఎస్ కుటుంబమే. చంద్రబాబు కేవలం తన బినామీ సంస్థలు బాగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
– విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే