
మొన్న ఎయిర్‌పోర్టు.. ఇప్పుడు యూనివర్సిటీ
‘సాక్షి’ సామాజిక బాధ్యతగా యూనివర్సిటీ సాధన కోసం ముందడుగు వేయడం అభినందనీయం. ఇటీవల ఎయిర్‌పోర్టు గురించి డిబెట్ నిర్వహించగా, ప్రభుత్వాలు స్పందించి ముందడుగు వేశాయి. తాజాగా యూనివర్సిటీ ఏర్పాటు కూడా సాధ్యపడుతుందని ఆశిస్తున్నాం.
– పురుషోత్తం రెడ్డి, జాతీయ మానవ హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్
వివక్షతతోనే వర్సిటీ దూరం..
జిల్లాలో వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నా పాలకుల వివక్ష కారణంగా అన్యాయం జరుగుతుంది. విశ్వవిద్యాలయం సాధన కోసం ‘సాక్షి’ చొరవ తీసుకొని చర్చా వేదిక ఏర్పాటు చేయడం అభినందనీయం. – అల్లూరి భూమన్న,
స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్

మొన్న ఎయిర్‌పోర్టు.. ఇప్పుడు యూనివర్సిటీ