‘ఉపాధి’ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ సమస్యలు పరిష్కరించాలి

Apr 26 2025 12:08 AM | Updated on Apr 26 2025 12:08 AM

‘ఉపాధి’ సమస్యలు పరిష్కరించాలి

‘ఉపాధి’ సమస్యలు పరిష్కరించాలి

కై లాస్‌నగర్‌: ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు డిమాండ్‌ చేశారు. పనిప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాల ని, ప్రభుత్వం నిర్ణయించిన కూలీ రూ.307లో కోత పెట్టకుండా పూర్తిగా చెల్లించాలనే డిమాండ్‌తో కలెక్టరేట్‌ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్‌.స్వామి, కె.ఆశన్న, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement