‘బన్నీ ఎన్ చెర్రీ’ స్టిల్స్
ప్రిన్స్, మహత్, కృతి, సభా ముఖ్యతారలుగా మల్టీడైమన్షన్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘బన్ని ఎన్ చెర్రి’, పి. రామ్మోహన్రావు సమర్పణలో రజత్ పార్థసారధి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజేష్ పులి దర్శకుడు. ప్రిన్స్, కృతి ప్రిన్స్, మహత్, కృతి, సభా ముఖ్యతారలుగా మల్టీడైమన్షన్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘బన్ని ఎన్ చెర్రి’
కృతి, సభా
ప్రిన్స్, మహత్‘బన్ని ఎన్ చెర్రి’ లోగోను దర్శకుడు మారుతి ఆవిష్కరించారు.
‘బన్ని ఎన్ చెర్రి’ టీజర్ విడుదల చేస్తున్న దర్శకుడు తేజ, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషించారు.