టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్‌తో టీ20లకు సిద్ధమవుతున్నాడు
ఈక్రమంలో పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు
దీంతో కుమారుడు అగస్త్యకు సమయం కేటాయించనట్లు తెలుస్తోంది
తల్లి నటాషాతో సెర్బియాకు వెళ్లిపోయిన అగస్త్య ఇటీవలే ముంబైకి తిరిగి వచ్చాడు
గణేశ్ చతుర్థి సందర్భంగా పెదనాన్న కృనాల్ పాండ్యా ఇంటికి వచ్చి అక్కడే ఉన్నాడు
అగస్త్య, తన కుమారుడు కవిర్‌తో కలిసి ఉన్న ఫొటోలను కృనాల్ తాజాగా షేర్ చేశాడు
అలా పెదనాన్న, తమ్ముడితో సమయం గడిపాడు అగస్త్య
కాగా హార్దిక్ పాండ్యా - నటాషా ఇటీవలే విడాకులు తీసుకున్నారు
అయితే, అగస్త్య తల్లిదండ్రులుగా మాత్రం కొనసాగుతామని చెప్పారు


