ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ మోటార్ షోలలో సరికొత్త డిజైన్లతో కాన్సెప్ట్ కార్లను విడుదల చేస్తున్నారు. వివిధ మోడళ్లలో వస్తున్న ఈ కార్లను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. మరి మీరూ ఓ లుక్కేయండి!
డైహట్సు టెంపో నుంచి వచ్చిన చిన్న తరహా కాన్సెప్ట్ కారు
ద న్యూ ఎస్‌బారో ట్రిపుల్ కాన్సెప్ట్ కారు
టొయోటా ఆటో బాడీ విడుదల చేసిన 'కామ్స్ కనెక్ట్' కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారు
జనరల్ మోటార్స్ నుంచి.. షెవ్రోలె ఎఫ్ఎన్ఆర్ ఎలక్ట్రిక్ కారు
కియా మోటార్స్ విడుదల చేసిన నోవో కాన్సెప్ట్ కారు
వుడ్ రోస్టర్ జూలియా.. ఈ కారును తయారుచేసింది జర్మన సంస్థ సుసి అండ్ జేమ్స్
విడబ్ల్యు ఎక్స్ఎల్1 కాన్సెప్ట్ కారు
టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్ కారు
గోల్ఫ్ జీటీఈ స్పోర్ట్ కాన్సెప్ట్ కారు
మెర్సిడెస్ కంపెనీ నుంచి వచ్చిన ఐఏఏ కాన్సెప్ట్ కారు
సుబారు మోటార్స్ విడుదల చేసిన విసివ్ ఎస్‌యూవీ
తమ కంపెనీ విడుదల చేసిన మైటీ డెక్ కాన్సెప్ట్ కారుతో సుజుకి మోటార్స్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకి
మెర్సిడెస్ బెంజ్ కంపెనీ నుంచి వచ్చిన కాన్సెప్ట్ కారు 'విజన్'
ఫార్ములా వన్ తరహాలో కనిపిస్తున్న ఫెరారీ కొత్త కారు
టొయోటా మోటార్ కార్ప్ నుంచి వచ్చిన ఎఫ్‌సీవీ ప్లస్ కారు
టొయోటా విడుదల చేసిన కికాయ్ కారు వెనక నుంచి ఇలా కనిపిస్తుంది
నిస్సాన్ టెయాట్రో ఫర్ డేజ్.. కాన్సెప్ట్ కారు
సియాన్ సి-హెచ్ఆర్ కాన్సెప్ట్ కారు


