పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా భర్త వరుణ్ తేజ్‌తో ఫొటోలని మెగా కోడలు లావణ్య షేర్ చేసింది.
ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, భర్త, ఇప్పుడు తండ్రి..
ఇలా ప్రతి బాధ్యతని ఎంతో అద్భుతంగా నిర్వర్తిస్తున్నావని భర్తని తెగ పొగిడేసింది.
క్యూట్ అండ్ లవ్‌లీ పోస్ట్ పెట్టింది.


