ధమాకా రిపీట్‌.. రవితేజతో మరోసారి జోడీ కడుతున్న శ్రీలీల (ఫోటోలు) | Ravi Teja-Sreeleela Reunite For RT75, Filming Begins With Grand Pooja Ceremony Photos | Sakshi
Sakshi News home page

ధమాకా రిపీట్‌.. రవితేజతో మరోసారి జోడీ కడుతున్న శ్రీలీల (ఫోటోలు)

Published Wed, Jun 12 2024 5:26 PM | Last Updated on

Ravi Teja And Sreeleela reunite for RT75 shoot begins with pooja ceremony Photos
1/9

‘ధమాకా!’ (2022) సినిమాలో తొలిసారి జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు రవితేజ, శ్రీలీల.

Ravi Teja And Sreeleela reunite for RT75 shoot begins with pooja ceremony Photos
2/9

తాజాగా ఈ జోడీ రిపీట్‌ అయింది. మంగళవారం నాడు ఈ సినిమా షూటింగ్‌ను పూజా కార్యక్రమంతో ప్రారంభించారు.

Ravi Teja And Sreeleela reunite for RT75 shoot begins with pooja ceremony Photos
3/9

భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రంగా ఇది తెరకెక్కనుంది.

Ravi Teja And Sreeleela reunite for RT75 shoot begins with pooja ceremony Photos
4/9

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Ravi Teja And Sreeleela reunite for RT75 shoot begins with pooja ceremony Photos
5/9

శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

Ravi Teja And Sreeleela reunite for RT75 shoot begins with pooja ceremony Photos
6/9

7/9

8/9

9/9

Advertisement
 
Advertisement