కాజల్ అగర్వాల్ కొత్త సినిమా ‘సత్యభామ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు
ఇప్పటివరకు చేయని సీరియస్ పోలీస్ పాత్రలో కాజల్ కనిపించనుంది
గూఢచారి, మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు
అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్నారు


