 
							బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌ల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ జంట ఒకటి.
 
							ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకి ఓ కూతురు కూడా ఉంది. పేరు ఆరాధ్య
 
							ఎంతో అనోన్యంగా ఉండే ఈ జంట.. విడిపోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
 
							తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లు చెబుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది.
 
							అయితే ఈ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించినట్లు తెలుస్తోంది.
 
							విడాకులు తీసుకొని మాట నిజమే కానీ.. వీరిద్దరు అయితే కలిసి ఉండడం లేదని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.
 
							ఓ డాక్టర్ కారణంగా ఐశ్వర్య, అభిషేక్‌ల మధ్య విభేధాలు వచ్చినట్లు తెలుస్తోంది.
 
							డాక్టర్ జిరాక్ మార్కర్ అనే వ్యక్తి ఐశ్వర్యకు మంచి స్నేహితుడు. అయితే ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని..అందుకే బచ్చన్ ఫ్యామిలీకి ఐశ్వర్య దూరంగా ఉంటందని ప్రచారం జరుగుతోంది.
 
							ఇటీవల ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకకి కూడా ఐశ్వర్య, అభిషేక్ వేరు వేరుగా రావడంతో ఈ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
