శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, రాధ్య, అదితి భావరాజు ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘దండోరా’.
మురళీకాంత్ దర్శకత్వంలో ముప్పనేని శ్రీలక్ష్మీ సమర్పణలో లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ‘దండోరా’ మూవీ టీజర్ లాంచ్ చేస్తారు.


