సుమ కనకాల తనయుడు రోషన్ మరో చిత్రానికి రెడీ అయ్యారు
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ డైరెక్షన్‌లో కొత్త సినిమా చేయనున్నారు.
తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది
ఈ కార్యక్రమానికి యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రోషన్- సందీప్ రాజ్ చిత్రానికి మోగ్లీ అనే టైటిల్ ఖారారు చేశారు.
ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి సాగర్ హీరోయిన్‌గా కనిపించనుంది.
ముంబయికి చెందిన బాలీవుడ్ ముద్దుగుమ్మ మోగ్లీ చిత్రంలో నటిస్తోంది.
అంతకుముందు పలు బ్రాండ్స్‌కు చెందిన యాడ్స్‌లో నటించింది సాక్షి సాగర్
సంతూర్ సోప్ యాడ్‌లోనూ కనిపించించింది.
మోగ్లీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
సంతూర్ యాడ్ టూ టాలీవుడ్ హీరోయిన్.. మోగ్లీలో ఈమెనే కథానాయిక!


