న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో మెట్ గాలా (Met Gala) ఫ్యాషన్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది
ఈ ఈవెంట్‌లో కాబోయే తల్లి నటి కియారా గర్వంగా తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది
ప్రతిష్టాత్మకమైన ఈ ఫ్యాషన్ ఈవెంట్‌లో ఇలా బేబీ బంప్‌తో హాజరైన తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది కియారా
డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన గౌనులో కియారా బ్రేవ్‌హార్ట్స్ అనే కళాఖండంలా మెరిసింది
మాతృత్వం గొప్పతనాన్ని వివరించేలా కియారా డిజైనర్‌వేర్ గౌను అందరి దృష్టిని ఆకర్షించింది


