
ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. యాపిల్ ఇటీవల ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబర్ 20 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. దాంతో ముంబయిలోని యాపిల్ అవుట్‌లెట్ ముందు కస్టమర్లు ఉదయం నుంచే బారులు తీరారు.

ఎప్పుడెప్పుడు ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలా అని వేచిచూస్తున్నారు. ఈమేరకు ముంబయిలోని యాపిల్ స్టోర్ ముందు వినియోగదారుల రద్దీని తెలియజేస్తూ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు.











