బెస్ట్ బిర్యానీ | Best biryani of the city Hyderabad, Variety recipes by cook Suneeth mohatha | Sakshi
Sakshi News home page

బెస్ట్ బిర్యానీ

Jul 19 2014 6:30 AM | Updated on Sep 2 2017 10:33 AM

బెస్ట్ బిర్యానీ

బెస్ట్ బిర్యానీ

‘బెస్ట్ రైస్’తో టేస్టీ నవాబీ బిర్యానీ.. రైస్ కేక్.. ఫిర్ని.. తదితర వెరైటీ వంటకాలు తయూరు చేసి చూపించారు ప్రవుుఖ చెఫ్ పునీత్ మెహతా.

‘బెస్ట్ రైస్’తో టేస్టీ నవాబీ బిర్యానీ.. రైస్ కేక్..  ఫిర్ని.. తదితర వెరైటీ వంటకాలు తయూరు చేసి చూపించారు ప్రవుుఖ చెఫ్ పునీత్ మెహతా.
 శుక్రవారం హరిత హోటల్‌లో ‘బెస్ట్’రైస్‌తో ఫుడ్ వెరైటీలను వురింత రుచికరంగా ఎలా వండుకోవచ్చనే దానిపై పునీత్ డెమో ఇచ్చారు. రంజాన్ పర్వదినాల్లో బిర్యానీ రుచులకు ప్రీమియుం బాస్మతి రైస్ కంపెనీల్లో ఒకటైన బెస్ట్‌రైస్ సరైనదని తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ ఫుడ్ లిమిటెడ్ సీఈవో ఆయుష్మాన్ గుప్తా మాట్లాడుతూ రుచి, పోషకాల మిశ్రమంగా బెస్ట్ రైస్‌ను వినియోగదారులకు అందిస్తున్నామని చెప్పారు. రూ.2000 కోట్లకు పైగా టర్నోవర్‌తో దేశీయ మార్కెట్లో బెస్ట్ రైస్ ప్రముఖ స్థానంలో ఉందన్నారు.
 - సాక్షి, సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement