లోక్సభ ఎన్నికల షెడ్యూలు సిద్ధం!! | schedule for loksabha elections ready | Sakshi
Sakshi News home page

లోక్సభ ఎన్నికల షెడ్యూలు సిద్ధం!!

Mar 3 2014 11:39 AM | Updated on Mar 9 2019 4:19 PM

లోక్సభ ఎన్నికల షెడ్యూలు సిద్ధం!! - Sakshi

లోక్సభ ఎన్నికల షెడ్యూలు సిద్ధం!!

లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ సిద్ధమైపోయింది!! మరో మూడు నాలుగు రోజుల్లో ఇది విడుదల కానుంది.

లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ సిద్ధమైపోయింది!! మరో మూడు నాలుగు రోజుల్లో ఇది విడుదల కానుంది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుందని, దేశవ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. మే రెండోవారానికల్లా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని తలపెడుతున్నారు.

ఇక మన రాష్ట్రానికి సంబంధించి రెండు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ మొత్తం ఒక విడతలోను, సీమాంధ్ర ప్రాంతానికి మరో విడతలోను ఎన్నికలు నిర్వహిస్తారంటున్నారు. 2009 ఎన్నికలలో కూడా ఇలాగే జరిగింది. ముందుగా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత సీమాంధ్రలో నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement