రాహుల్ గాంధీపై భోపాల్ లో కేసు నమోదు! | Madhya Pradesh BJP vice president Prabhat Jha files case against Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీపై భోపాల్ లో కేసు నమోదు!

Oct 23 2013 8:58 PM | Updated on Mar 29 2019 9:18 PM

రాహుల్ గాంధీపై భోపాల్ లో కేసు నమోదు! - Sakshi

రాహుల్ గాంధీపై భోపాల్ లో కేసు నమోదు!

గిరిజన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభాత్ ఝా స్థానిక కోర్టులో కేసు నమోదు చేశారు.

గిరిజన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభాత్ ఝా స్థానిక కోర్టులో కేసు నమోదు చేశారు. అక్టోబర్ 17న షాదోల్ జిల్లాలో జరిగిన ర్యాలీలో గిరిజన మహిళల మనోభావాలు దెబ్బ తినేవిధంగా రాహుల్ మాట్లాడారని.. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరం అని ఫస్ట్ క్లాస్ కోర్టు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ విశాల శర్మకు పిటిషన్ అందచేశారు.  రాహుల్ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించే విధంగా ఉన్నాయని ప్రకాశ్ విమర్శించారు. పిటిషన్ స్వీకరించి ప్రభాత్ ఝా స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement