తార్నాకలో వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం | Fire mishap in textiles shop over Tarnaka | Sakshi
Sakshi News home page

తార్నాకలో వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం

Aug 17 2015 4:45 PM | Updated on Sep 18 2018 8:38 PM

సికింద్రాబాద్ హబ్సీగూడ ప్రాంతంలో ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది.

హబ్సీగూడ: సికింద్రాబాద్ హబ్సీగూడ ప్రాంతంలో ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్ట్రీట్ నంబర్ 4లో జాన్సన్‌ గ్రామర్ స్కూల్ సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు లేవడంతో లోపలున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు.

అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంకా లోపల నుంచి పొగ దట్టంగా బయటకు వస్తుండడంతో ఆస్తి నష్టం తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement