పిల్లలు లేరనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చిత్తూరు: పిల్లలు లేరనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం తొండవాడలో మంగళవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sep 29 2015 9:01 AM | Updated on Jul 10 2019 8:00 PM