ముగ్గురు జవాన్లు మృతి.. ఉగ్రవాది కూడా | 3 Armymen Killed in Encounter in Jammu and Kashmir's Handwara | Sakshi
Sakshi News home page

ముగ్గురు జవాన్లు మృతి.. ఉగ్రవాది కూడా

Oct 5 2015 10:29 AM | Updated on Sep 3 2017 10:29 AM

జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్ చోటుచేసుకుని ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

హంద్వారా: జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్ చోటుచేసుకుని ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. హంద్వారాలో ఆదివారం అర్థరాత్రి ఈ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.

తొలుత ఒక ఉగ్రవాదే చినపోయినట్లు వార్తలు వచ్చినా అనంతరం ముగ్గురు ఆర్మీ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు భద్రతాధికారులు ధృవీకరించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement