9 నెలల్లో 2,574 మందికి టీసీఎస్‌లో ఉద్వాసన | 2574 employees asked to leave in Apr-Dec 2014, says TCS | Sakshi
Sakshi News home page

9 నెలల్లో 2,574 మందికి టీసీఎస్‌లో ఉద్వాసన

Jan 14 2015 12:55 AM | Updated on Sep 2 2017 7:39 PM

దేశీ సాఫ్ట్‌వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో

 న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్‌వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్ మధ్య) 2,574 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. పూర్తి సంవత్సరానికికొస్తే ఈ సంఖ్య 3,000 పైచిలుకు ఉండొచ్చని అంచనా. పనితీరు మదింపు, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అన్నది సంస్థాగతంగా సాధారణంగా జరిగేదే తప్ప భారీ స్థాయిలో తొలగింపులు ఉంటాయంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని కంపెనీ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement