విద్యుత్ షాక్తో యువతి మృతి | youth dead due to electric shock in nalgonda district | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్తో యువతి మృతి

Dec 18 2015 2:00 PM | Updated on Sep 18 2019 3:24 PM

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్తో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంకు చెందిన ద్వారకారాణి (22) అనే అవివాహిత ఇల్లు శుభ్రం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె పోసిన నీళ్లు జీఐ వైరుకు తగలడంతో షాక్‌కు గురైంది. దీంతో ద్వారకారాణి అక్కడిక్కడే మృతి చెందింది. యువతి మృతితో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement