రైల్లో మహిళా ఎడిటర్కు వేధింపులు.. | women editor complaint against | Sakshi
Sakshi News home page

రైల్లో మహిళా ఎడిటర్కు వేధింపులు..

Jan 22 2015 12:16 PM | Updated on Sep 2 2017 8:05 PM

కేరళ ఎక్స్ప్రెస్లో ఓ పత్రిక మహిళ ఎడిటర్ను ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. ఆమె వారించినా ఆకతాయిలు...

వరంగల్ : కేరళ ఎక్స్ప్రెస్లో ఓ పత్రిక మహిళ ఎడిటర్ను ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. ఆమె వారించినా  ఆకతాయిలు రెచ్చిపోవటంతో  ఈ విషయాన్ని సెల్ఫోన్ ద్వారా  పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement