'ఓయూలో లేకుంటే రైల్వే భూముల్లో కట్టిస్తాం' | we will build new homes for poor in railway lands | Sakshi
Sakshi News home page

'ఓయూలో లేకుంటే రైల్వే భూముల్లో కట్టిస్తాం'

Jun 17 2015 2:13 PM | Updated on Aug 14 2018 10:51 AM

ఓయూ భూములు లేకుంటే రైల్వే భూములు కొనుగోలు చేసైనా ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్: ఓయూ భూములు లేకుంటే రైల్వే భూములు కొనుగోలు చేసైనా ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్శిగుట్టలో బౌద్ధ నగర్లో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్పై ఈ నెల 19న ఎంసీ హెచ్ ఆర్డీ కీలక సమావేశం ఉంటుందని తెలియజేశారు. ట్రాలీ ఆటోలతో చెత్త తరలిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ క్లీన్ సిటీకి మహిళలు సారథ్యం వహించాలని కోరారు. ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement