నల్గొండ జిల్లా డిండి మండలం వావిలకూరు గ్రామానికి చెందిన రాములు(42) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
నల్గొండ జిల్లా డిండి మండలం వావిలకూరు గ్రామానికి చెందిన రాములు(42) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసగా పంట నష్టం వస్తుండడంతో అప్పులోళ్ల వత్తిడి ఎక్కువై సోమవారం ఉదయం ఇంట్లోనే పురుగులమందు తాగి ఆత్మహ్త్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.