ఆర్‌ఆర్‌సీ పరీక్షలకు స్పెషల్ ట్రైన్ | RRC exams Special train | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌సీ పరీక్షలకు స్పెషల్ ట్రైన్

Nov 18 2014 6:08 AM | Updated on Sep 2 2017 4:41 PM

ఆర్‌ఆర్‌సీ పరీక్షల అభ్యర్థుల కోసం ఈ నెల 23, 30 తేదీలలో సికింద్రాబాద్-భువనేశ్వర్ (08404) ప్రత్యేక జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరనుంది.

సాక్షి, హైదరాబాద్: ఆర్‌ఆర్‌సీ పరీక్షల అభ్యర్థుల  కోసం ఈ నెల 23, 30 తేదీలలో సికింద్రాబాద్-భువనేశ్వర్ (08404) ప్రత్యేక జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరనుంది. ఈ ట్రైన్ సాయంత్రం 3.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.30కి భువనేశ్వర్ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement