బాబును వాడుకుంటుంది, ఆడుకుంటోంది వాళ్లే.. | revanthreddy and errabelli are playing with chandrababu naidu: balka suman | Sakshi
Sakshi News home page

బాబును వాడుకుంటుంది, ఆడుకుంటోంది వాళ్లే..

Apr 29 2015 1:23 PM | Updated on Jul 11 2019 7:38 PM

బాబును వాడుకుంటుంది, ఆడుకుంటోంది వాళ్లే.. - Sakshi

బాబును వాడుకుంటుంది, ఆడుకుంటోంది వాళ్లే..

టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ బాల్కా సుమన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్ : టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ బాల్కా సుమన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడును వాడుకుంటుంది, ఆడుకుంటున్నది...రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావులే అని బాల్కా సుమన్ వ్యాఖ్యానించారు.  తెలంగాణలో ఏడాదిలోపే టీడీపీని లేకుండా చేశారని ఆయన విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement