షూ తీయకుండానే జెండా ఎగురవేశారు | Police Officer Hoisted The Flag Without Taking Off His Shoes In Chennaraopeta, Warangal | Sakshi
Sakshi News home page

షూ తీయకుండానే జెండా ఎగురవేశారు

Aug 16 2019 10:05 AM | Updated on Aug 16 2019 10:06 AM

Police Officer Hoisted The Flag Without Taking Off His Shoes In Chennaraopeta, Warangal - Sakshi

షూ తీయకుండానే కొబ్బరికాయ కొడుతున్న ఏఎస్సై

సాక్షి, చెన్నారావుపేట(వరంగల్‌) : భారత దేశంలో ఉండే ప్రతి ఒక్కరు జాతీయ జెండాను గౌరవించాల్సిందే.. ఓ దేవాలయానికి వెళితే దేవును ముందు చెప్పులు దూరంగా విడిచి మొక్కులు చెల్లించడం, పూజలు చేయడం జరుగుతుంది. అలాంటి దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంలో అన్ని మాతాలు గౌరవించే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కొబ్బరికాయ కొట్టే సమయంలో ఏఎస్సై సాంబరెడ్డి వేసుకున్న షూ తీయకుండానే జాతీయ జెండాను అవమానించారు. పైగా అక్కడ ఉన్న పలువురు షూ తీయాలని చెప్పిన ఏమి కాదులే అని అమర్యాదగా మాట్లాడం పలువురిని విస్మయానికి గురిచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement