మంటల్లో చిక్కుకున్న కారు | Ola Cabs Catches Fire At Suchitra in Bowenpally | Sakshi
Sakshi News home page

మంటల్లో చిక్కుకున్న కారు

Apr 25 2019 7:59 AM | Updated on Apr 25 2019 10:56 AM

Ola Cabs Catches Fire At Suchitra in Bowenpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బోయిన్‌పల్లిలో పెను ప్రమాదం తప్పింది. సుచిత్ర సమీపంలో ఓలా క్యాబ్‌ మంటల్లో చిక్కుకుంది. నడిరోడ్డుపైనే కారు పూర్తిగా దగ్దమైంది. అందులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంజిన్‌ వేడెక్కి కారులో మంటలు చెలరేగాయని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement