ఎంపీ కవిత రైతుబంధు చెక్కు సరెండర్‌

MP Kavitha Gave Back  Rythubandhu Cheque - Sakshi

ముస్తాబాద్‌(సిరిసిల్ల): నిజామాబాద్‌ ఎంపీ కవిత రైతుబంధు పథకం ద్వారా వచ్చిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వానికే అప్పగించారు. తెర్లుమద్దిలో ఎంపీ కవిత పేరిట 9.14 ఎకరాలు ఉంది. రైతుబంధు ద్వారా ఆమె కుటుంబానికి చెక్కు, పట్టాదారుపాసు పుస్తకాన్ని వీఆర్వో హరికిశోర్‌ అందించారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఎంపీ కవిత భర్త అనిల్‌ తెర్లుమద్దిలో వచ్చిన రూ.37,400 విలువైన చెక్కును టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వెన్నమనేని శ్రీనివాస్‌రావు ద్వారా వీఆర్వో హరికిశోర్‌కు సోమవారం అందించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top