కరెంటు షాక్‌తో తల్లీకూతుళ్ల మృతి | mother doughter dies of electric shock in nalgonda district | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో తల్లీకూతుళ్ల మృతి

Nov 30 2015 8:31 PM | Updated on Apr 3 2019 8:07 PM

చందంపేట మండలం కాసరాజ్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది.

చందంపేట(నల్గొండ జిల్లా): చందంపేట మండలం కాసరాజ్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్దనున్న బోరు మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగలడంతో తల్లీకూతుళ్లు మృతిచెందారు. ఈ ఘటనలో రాకుల నాగమ్మ(40), కూతురు రాకుల వెంకటమ్మ(25) అక్కడికక్కడే మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement