‘వా’ నరుల పుష్కర స్నానం | monkeys holy bath in godavari pushkaralu | Sakshi
Sakshi News home page

‘వా’ నరుల పుష్కర స్నానం

Jul 16 2015 12:26 PM | Updated on Aug 1 2018 5:04 PM

‘వా’ నరుల పుష్కర స్నానం - Sakshi

‘వా’ నరుల పుష్కర స్నానం

గోదావరి పుష్కరాలకు నరులతోపాటు వానరాలు కూడా పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చాయి.

నిర్మల్ అర్బన్ : గోదావరి పుష్కరాలకు నరులతోపాటు వానరాలు కూడా పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలంలోని మాదాపూర్ పుష్కర ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో కోతులు వచ్చి గోదావరి తీరంలో ఈదుతూ మట్టికట్టలపైకి చేరాయి. వీటిని చూసిన వారంతా గోదావరి పుష్కర స్నానాలకు వచ్చాయంటూ ఆశ్చర్యంగా తిలకించారు. వాటి చేష్టలు అక్కడి వారిని మంత్రముగ్ధులను చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement