ఆవకాయ పచ్చడి మరింత ప్రియం

Mango Garden Farmers Loss With Lockdown in Warangal - Sakshi

జిల్లాలో 16 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి లక్ష్యం

కాపులేక వెలవెలబోతున్న మామిడి తోటలు

జనగామ అర్బన్‌: ఆవకాయ పచ్చడి. దాని పేరు చేపితేనే అబ్బో నోరూరిపోతుంది. ఇది ఈ ఏడాది మరింత ప్రియం కానుంది. జిల్లాలో మామిడి తోటలు కాపు లేక వెలవెలబోతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వ్యాప్తంగా 2301 మంది రైతులు 9,405 ఎకరాల్లో మామిడి తోటలు పెంచుతున్నారు. వీటిలో జనగామ రెవెన్యూ డివిజన్‌లో 3,419 ఎకరాల్లో, స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌లో 4,063 ఎకరాల్లో అదే విధంగా పాలకుర్తి డివిజన్‌లో 1,922 ఎకరాల్లో ఈ తోటలు ఉన్నాయి. ఉద్యానవన శాఖ అధికారులు అంచనా ప్రకారం 16,31 మొట్రిక్‌ టన్నుల దిగుబడిని అంచనా వేశారు. కానీ, 9 నుంచి 10వేల మెట్రిక్‌ టన్నులు వచ్చినా సంతోషమే అంటున్నారు.

జిల్లా అంతటా ఇదే పరిస్థితి
జిల్లాలోని మూడు డివిజన్‌ అంటే 12 మండలాల నుంచి ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సారి తోటలు అంతగా కాపు లేదు. దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి. సాధారణంగా మంచిగా కాసిన తోటలు ఎకరానికి నాలుగు టన్నులు దిగిబడి వస్తుంది. కానీ అది కాస్త ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే 2 నుంచి 2.5 టన్నులు కూడ వచ్చే పరిస్థితి లేదు.  ఇటీవల ఈదురుగాలుల కారణంగా దాదాపు 50 శాతం పైగా తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ సారి మామిడి ధరలు ఆకాశంటనున్నాయి.

మామిడి రేటు ఇలా..
సాధారణంగా 50 గ్రాములున్న మామిడి కాయలను దాదాపు రూ.4 నుంచి రూ.6 కు విక్రయించే వారు. కానీ, ఈ సారి అదే సైజులో ఉన్న  కాయలు కూడా రూ. 8 నుండి 10 వరకు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు.

ఆశించిన దిగబడి రాకపోవచ్చు
ఈ సారి జిల్లా వ్యాపంగా మామిడి తోటల నుండి ఆశించిన దిగుబడి రాకపోవచ్చు. చాల చోట్లు తోటలు పూత దశలో ఉన్నట్లుగా ఇప్పుడు లేవు. లక్ష్యం 16వేల మెట్రిక్‌ టన్నులు ఉంది. అయితే పది వేల మెట్రిక్‌ టన్నులపైగా తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. ఆశించిన దిగుబడి వస్తే కాస్త ఇబ్బంది ఉండదు.–  కేఆర్‌.లత,జిల్లా ఉద్యాన అధికారి, జనగామ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

26-01-2021
Jan 26, 2021, 02:06 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ సామర్థ్యంపై ప్రజల్లో అపోహలు రేకెత్తిస్తూ, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ పుకార్లు పుట్టించేవారిపై ఓ కన్నేసి ఉంచాలని...
25-01-2021
Jan 25, 2021, 21:30 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 27,717 మందికి కరోనా పరీక్షలు చేయగా 56 మందికి పాజిటివ్‌ వచ్చింది....
25-01-2021
Jan 25, 2021, 16:40 IST
కోవిడ్‌ మహమ్మారిని తరిమికట్టడంలో ప్రపంచదేశాలతో భారత్‌ పోటీపడుతోంది.
25-01-2021
Jan 25, 2021, 12:47 IST
మెక్సికో: ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా వైరస్‌ నివారణ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తున్నప్పటికీ  కరోనా మహమ్మారి ప్రకంపనలు ఇంకా...
25-01-2021
Jan 25, 2021, 12:36 IST
జగిత్యాల‌: కరోనా మహమ్మారి రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల చొప్పున వ్యాక్సిన్‌...
25-01-2021
Jan 25, 2021, 02:02 IST
కోపెన్‌హాగెన్‌: బ్రిటన్‌లో కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ యూరప్‌ని ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. 70శాతం వేగంగా కొత్త స్ట్రెయిన్‌ కేసులు వ్యాప్తి...
24-01-2021
Jan 24, 2021, 17:43 IST
ఈ నెల 22న వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆమె మరణించారు. అయితే వ్యాక్సిన్‌ వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు అనుమానాలు వ్యక్తం...
24-01-2021
Jan 24, 2021, 08:43 IST
కోవిడ్‌ కట్టడికి ప్రపంచమంతా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంటే.. అమెరికాకు చెందిన ఎలి లిలీ అనే ఫార్మా కంపెనీ మరో...
24-01-2021
Jan 24, 2021, 04:28 IST
లాస్‌ ఏంజెలిస్‌: అర్ధ శతాబ్దానికి పైగా ప్రపంచ నేతలు, సినీ రంగ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల దాకా ముఖాముఖిలు నిర్వహించి...
23-01-2021
Jan 23, 2021, 21:08 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 43,770 మందికి కరోనా పరీక్షలు చేయగా 158 మందికి పాజిటివ్‌ వచ్చింది....
23-01-2021
Jan 23, 2021, 17:30 IST
హాంకాంగ్ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లోని కోలూన్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించింది. అక్కడ నివసించే 10వేలమంది నివాసితులు తప్పనిసరిగా...
23-01-2021
Jan 23, 2021, 12:50 IST
కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పంపడంతో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బొల్సనారో భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు. రామాయణంలో హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి...
23-01-2021
Jan 23, 2021, 11:23 IST
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌.. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి కిలోమీటర్‌ దూరంలో ఉంది. దీంతో వ్యాక్సిన్ల ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం...
23-01-2021
Jan 23, 2021, 09:57 IST
ఆంక్షలు ఎత్తివేయడం తొందరపాటు చర్యగా భావిస్తోన్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ 
23-01-2021
Jan 23, 2021, 09:55 IST
ఓ మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సార్లు కరోనా సోకిందట. పరీక్ష చేసుకున్నా ప్రతిసారి ఆమెకు...
23-01-2021
Jan 23, 2021, 08:34 IST
బ్రెజిల్, మొరాక్కో దేశాలకు సైతం కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ వాణిజ్య ఎగుమతులను భారత్‌ ప్రారంభించింది
23-01-2021
Jan 23, 2021, 06:53 IST
బెంగళూరు జైలులో అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రి పాలైన చిన్నమ్మ కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. ఇంకా పలు అనారోగ్య సమస్యలు...
23-01-2021
Jan 23, 2021, 03:48 IST
లక్నో: కరోనా వ్యాక్సిన్‌కు హడావుడిగా ఇచ్చిన అనుమతులపై రాజకీయాలు చేయడం తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. రాజకీయ...
22-01-2021
Jan 22, 2021, 14:11 IST
మానసిక సమస్యల కారణంగా పూర్తిస్థాయి ఫలితాలు రాకపోవచ్చునని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు
22-01-2021
Jan 22, 2021, 13:24 IST
చెన్నై: మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచంపై ఇంకా తొలగలేదు. కేసుల నమోదు కొనసాగుతుండడంతో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అన్ని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top