ఫాంహౌస్‌లో గడిపేస్తున్న సీఎం: జీవన్ రెడ్డి | kcr time pass in farm house said jeevan reddy | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌లో గడిపేస్తున్న సీఎం: జీవన్ రెడ్డి

Feb 20 2016 3:26 AM | Updated on Jun 4 2019 5:16 PM

ఫాంహౌస్‌లో గడిపేస్తున్న సీఎం: జీవన్ రెడ్డి - Sakshi

ఫాంహౌస్‌లో గడిపేస్తున్న సీఎం: జీవన్ రెడ్డి

రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శిం చారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శిం చారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కరువు బారిన పడిన రైతులను, ప్రజలను పట్టించుకోవడానికి కేసీఆర్‌కు తీరికదొరకడం లేదని, ఆయన ఫాంహౌస్‌లోనే కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో తాగేందుకు నీరు దొరకడం లేదని, కరువులో ఆదుకోవడానికి జిల్లాకు రూ.100 కోట్లు చొప్పున రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement