మెట్రో పోలీస్ సదస్సుకు 857 మంది ప్రతినిధులు | International Metro Police conference started in Hyderabad | Sakshi
Sakshi News home page

మెట్రో పోలీస్ సదస్సుకు 857 మంది ప్రతినిధులు

Oct 6 2014 4:56 PM | Updated on Apr 7 2019 3:47 PM

మెట్రో పోలీస్ సదస్సుకు 857 మంది ప్రతినిధులు - Sakshi

మెట్రో పోలీస్ సదస్సుకు 857 మంది ప్రతినిధులు

తెలంగాణ ప్రభుత్వం మెట్రో పోలీస్ సన్నాహక సదస్సును సోమవారం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మెట్రో పోలీస్ సన్నాహక సదస్సును సోమవారం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. మొదటి రోజు సదస్సులో 135 మంది విదేశీ ప్రతినిధులతోపాటు మొత్తం 857 మంది ప్రతినిధులు హాజరయ్యారని జీహెచ్ ఎమ్ సీ కమిషనర్ సోమేష్ కుమార్ అన్నారు. 
 
వాయిస్ ఆఫ్ చిల్డ్రన్స్, అర్బన్ ఇండియా, హౌసింగ్ ఫర్ ఆల్, మెట్రో పోలీస్, హైదరాబాద్ అర్బన్ అంశాలపూ చర్చ జరిగిందని సోమేష్ కుమార్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement