ఇంటర్ పరీక్షలపై ఏం చేశారు ? | Inter Testing What? | Sakshi
Sakshi News home page

ఇంటర్ పరీక్షలపై ఏం చేశారు ?

Nov 30 2014 1:42 AM | Updated on Sep 2 2017 5:21 PM

ఇంటర్ పరీక్షలపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యాశాఖలకు గవర్నర్ కార్యాలయ కార్యదర్శి శనివారం ఒక లేఖ రాశారు.

  • రెండు రాష్ట్రాల విద్యాశాఖలకు గవర్నర్ కార్యదర్శి లేఖ
  • సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యాశాఖలకు గవర్నర్ కార్యాలయ కార్యదర్శి శనివారం ఒక లేఖ రాశారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, గంటా శ్రీనివాసరావులు గతంలో సమావేశమై ఉమ్మడిగానే ఇంటర్ పరీక్షలు నిర్వహించే అంశంపై అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement