రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం | heavy rain in rangareddy district | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం

Apr 14 2016 1:39 PM | Updated on Mar 28 2018 11:26 AM

రాష్ట్రమంతటా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే రంగారెడ్డి జిల్లాలో వరుణ దేవుడు కరుణించాడు.

కందుకూరు: రాష్ట్రమంతటా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే రంగారెడ్డి జిల్లాలో వరుణ దేవుడు కరుణించాడు. అప్పటి దాకా ఎండ తీవ్రతతో అల్లాడిన ఆ గ్రామస్తులు వర్షం రాకతో ఎంతో సంతోషించారు. జిల్లా కందుకూరు మండలం రచులూర్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కాగా, శ్రీ రామ నవమి సందర్భంగా గత 95 ఏళ్లుగా తమ పల్లెలో వర్షం కురుస్తోందని స్థానికులు  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement