
గ్రూప్స్‌పై అవగాహన సదస్సు నేడు
‘సాక్షి’, వనితా సివిల్స్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు గ్రూప్స్ సాధనలో మెళకువలపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించనున్నారు...
‘సాక్షి’, వనితా సివిల్స్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు గ్రూప్స్ సాధనలో మెళకువలపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిపుణులు పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు తగిన సూచనలు, సలహాలు అందజేస్తారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
స్థలం: వనస్థలిపురం రైతుబజార్ సమీపంలోని వనితా సివిల్స్ అకాడమి
సవుయుం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు
ముఖ్యవక్తలు: మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, లీలానాయర్
పూర్తి వివరాలకు ఫోన్‌నెంబర్: 7032959590