విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు | formers attack on power station in khammam | Sakshi
Sakshi News home page

విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

Oct 20 2015 9:47 AM | Updated on Sep 18 2018 8:38 PM

ఖమ్మం జిల్లా వినుకొండ మండలం బాణాపురం పరిసర గ్రామాలకు చెందిన రైతులు విద్యుత్ కోతలకు నిరసనగా బాణాపురం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఉదయం ముట్టడించారుl.

వినుకొండ: ఖమ్మం జిల్లా వినుకొండ మండలం బాణాపురం పరిసర గ్రామాలకు చెందిన రైతులు విద్యుత్ కోతలకు నిరసనగా బాణాపురం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఉదయం ముట్టడించారు. ఇష్టమొచ్చినట్లుగా విద్యుత్ కోతల కారణంగా తమ పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖాధికారులు జోక్యం చేసుకుని సక్ర మ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement